Second Marriage: భార్య మంచి మనసు.. దగ్గరుండి భర్తకు మరో యువతితో పెళ్లి..
- భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య..
- మహబూబాబాద్ లో ఘటన..
- పెళ్లి వీడియో నట్టింట వైరల్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Second Marriage: భర్త ఎలాంటి వాడైన భార్య భరిస్తుంది, సహిస్తుంది. కానీ తనకు దక్కాల్సిన ప్రేమ, ఆప్యాయతలను మరో మహిళతో పంచుకోవడం తట్టుకోలేకపోయింది. పైగా స్వాతి బోరున అస్సలు ఒప్పుకోలేదు. తన భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించడాన్ని ఏ భార్య సహించదు. అయితే ఓ మహిళ అందుకు భిన్నంగా చేసింది. భర్తతో సన్నిహితంగా ఉండే మరో యువతిని పెళ్లి చేసుకుంది. పిల్లలు లేరని అనుకుంటే.. ఓ పాప, పాప ఉన్నారు. అయితే ఆమె తన భర్తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె అలా ఎందుకు చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోరు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: అక్కడ స్త్రీలు దుస్తులు ధరించరు.. వీధుల్లోకి అలాగే..
Also Read
- Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
- Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
మహబూబాబాద్ జిల్లాకు చెందిన సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉండగా సరిత భర్త సురేష్ ను సంధ్య అనే యువతి ఇష్టపడింది. సంధ్య మానసిక వికలాంగురాలు. సంధ్య తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు. సంధ్య రెండో కూతురు. మొదటి అమ్మాయికి అప్పటికే పెళ్లయింది. సంధ్య సురేష్ మేనమామ కూతురు. యువతికి సురేష్ కి పెళ్లి అయిందని తెలిసి ఇష్టపడింది. సంధ్య మానసిక వికలాంగురాలు కావడంతో ఆమెను వేరొకరికి ఇస్తే కష్టాలు తప్పవని కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో సురేష్ భార్య తన భర్తకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో భర్త సురేష్ ను సంధ్యకి ఇచ్చి మొదటి భార్య వివాహం జరిపించింది.
Read also: Ponnam Prabhakar: హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు..
తానే స్వయంగా పెళ్లి మండపంలో ఉండి అందరి సమకంలో సంధ్యకు తాళి కట్టించింది. పెళ్లి అనంతరం భర్త రెండో పెళ్లి గురించి సరితను మీడియా ప్రశ్నించగా.. మానవతా హృదయంతో చేశానని చెప్పింది. యువతి కూడా తమ పిల్లల లాంటిదని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సరిత తెలిపారు. ఇక సురేష్, సంధ్యల వివాహ వేడుకల వ్యవహారాలను సరిత స్వయంగా చూసుకుంది. అలాగే సురేష్..సంధ్య మెడ చుట్టూ చేతులు వేసినప్పుడు సరిత అక్కడే ఉంది. సరిత దంపతులు చేసిన పనిని స్థానికులు కొనియాడుతున్నారు. తాజాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే సురేష్ సంధ్య పెళ్లి వీడియో కూడా నెట్టింట లో వైరల్ అవుతోంది.
Medchal Crime: హాస్టల్ ఫీజు వ్యవహారంలో గొడవ..? యువకుడు మృతి..
తాజావార్తలు
-
Trump-Putin-Xi Jinping Meeting: యాల్టా 2.0 అంటే ఏమిటి? ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సమావేశం వెనుక అసలు కథ ఇదే!
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..