Konda Surekha : ఎర్రబెల్లి పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేశాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేసిందని, ఇప్పడు కేసీఆర్ చేష్టలతో కాంగ్రెస్ నీ అధికారంలోకి తెస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి కానీ.. వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం ఉద్యమం చేయాలా..? అని ఆమె ప్రశ్నించారు.
మేము ఇచ్చిన తెలంగాణను సెట్ చేస్ బాధ్యత మాదే అని ఆమె అన్నారు. మమల్ని అడ్డుకునే ప్రయత్నం ఎంత చేస్తే.. అంతా ఎక్కువ ఆందోళనలు చేయాల్సి వస్తుందని, కొండా సినిమాని ఎర్రబెల్లి అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. రేవంత్ రాకుండా అడ్డుకుంటున్నారని, రేవంత్ వస్తే ఎర్రబెల్లి బండారం బయట పెడతారు అని భయం అంటూ ఆమె సెటైర్లు వేశారు. ఎర్రబెల్లిని తిట్టాలంటే వరంగల్‌కే రావాలా..? హైదరాబాద్ లో ఉండి తిట్టడకూడదా ..? అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
Also Read
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!