Bus Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
- ఖమ్మం:పెనుబల్లి మండలం సీతారామపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...
- ఉల్లిపాయాల లోడు తో వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కేవిఆర్ ట్రావెల్స్ బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: ఆగి ఉన్న లారీని కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి సమీపంలో జరిగింది. దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉదయం హైదరాబాదు నుంచి ఏలూరు జిల్లా చెక్కపల్లి కి బస్సు బయలు దేరింది. పెనుబల్లి మండలం సీతారామపురం వద్దకు
రాగానే రోడ్డు ప్రక్కనే ఆగివున్న లారీని బస్సు స్పీడ్ లో వచ్చి ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. లారీ డ్రైవర్ కాసేపు సేదతీరేందుకు ఉల్లిపాయల లోడ్ తో వున్న లారీని రోడ్డు ప్రక్కకు ఆపాడు. సుమారు 13 మంది ప్రయాణికులతో ఉన్న కేవిఆర్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా లారీ వెనుక భాగానికి బలంగా ఢీకొట్టాడు. దీంతీ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. స్థానిక సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సు ఎమర్జెన్సీ గేటుని ఓపెన్ చేసి అందులో నుంచి ప్రయాణికులు అందరినీ బయట తీశారు. గాయాలైన ప్రయాణికులకు ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న బస్సులో చాలామంది దిగిపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో నడిపాడా? లేక ఉదయం కావడంతో నిద్రమత్తులో బస్సును నడిపాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేవిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యజమానులకు సమాచారం ఇచ్చారు. గాయాలై.. చికిత్స పొందుతున్న ప్రయాణికుల బంధువులకు కూడా సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Devara : కడపలో దేవర బెన్ ఫిట్ షోలో ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!