Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Police: ఖమ్మం ట్రాపిక్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల బాధితులను వెంటనే గుర్తించడం, లైసెన్స్ లేని వాహనాలు రోడ్లపైకి రాకుండా చేసేందుకు గురువారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు తెలిపారు. నగర పరిధిలో లైసెన్స్ ప్లేట్లు, నంబర్ ప్లేట్లు, సక్రమంగా నంబర్లు, ట్యాంపర్డ్ నంబర్లు, తొలగించిన నంబర్లు ఉన్న వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
Read also: Rajamouli : జపాన్ లో RRR సినిమా రీరిలీజ్.. రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్‌పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ఈ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 50 వాహనాలను గుర్తించి సీజ్ చేసి జరిమానా విధించారు. వాహనం యజమానితో నంబర్ సరి చేయించి కౌన్సెలింగ్ అనంతరం అక్కడి నుంచి పంపించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండో ప్రాధాన్యత కింద నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. వింత శబ్దాలతో సైలెన్సర్లు అమర్చితే వాహనాలను సీజ్ చేస్తారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, పరిమితికి మించి వాహనాలు నడిపినా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై వాహనాలు తిరుగుతూ పట్టుబడితే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
IPL 2024: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..