Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్‌ల ఆన్‌లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్గొన్నారు. రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ ధర నిమిషానికోసారి పెరుగుతూ చివరకు కోట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర రూ. 88…
Khammam Police: ఖమ్మం ట్రాపిక్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు.