Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kcr Will Talk To Collectors Today About Government Schemes

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ

Published Date :December 18, 2021 , 8:20 am
By NTV WebDesk
నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాలా రోజుల తర్వాత ప్రభుత్వ పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల అమ‌లు, వ్యవసాయంతో పాటు పాటు ద‌ళిత బంధు పథకం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. వ‌రికి ప్రత్యామ్నాయ పంట‌ల సాగు పై కూడా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఈ రోజు స‌మావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ స‌మావేశం హైద‌రాబాద్ లోని ప్రగతి భ‌వ‌న్‌లో జరగనుంది.

ముఖ్యంగా ద‌ళిత బంధు పై సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా పైల‌ట్ ప్రాజెక్టుగా చింత‌కాని, తిరుమ‌ల‌గిరి, చార‌కొండ, నిజాం సాగ‌ర్ మండ‌లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా లోని వాసాల‌మ‌ర్రి లో ప‌లువురికి పంపిణీ కూడా జ‌రిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాల్లో దళిత బంధు అమలు చేస్తానని ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాలో ద‌ళిత బందు అమ‌లు చేస్తాన‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యం లో జిల్లా క‌లెక్టర్లకు దళిత బంధుపై పలు సూచనలు చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Collectors
  • kcr
  • telangana

తాజావార్తలు

  • Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

  • Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్‌ఏ టెస్ట్..

  • PSL2026: “తొలి రోజే ఇజ్జత్ పాయే”.. గులాబీ రంగులోకి మారిన తెలుపు బంతి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై ట్రోల్స్ వర్షం..

  • Ananya Panday: పాపం అనన్య పాండే.. అమ్మడిని ఆదుకునేది అతడేనా?

  • Petrol & Diesel Price: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions