Kamareddy: ప్రైమరీ స్కూల్ లో పైసలా..? ప్రశ్నించిన విద్యార్థి తండ్రిపై టీచర్ భర్త దాడి..!
- కామారెడ్డిలో విద్యార్థి తండ్రి పై ఉపాద్యాయురాలు భర్త దాడి..
- మరీ స్కూల్ లో 1500 చొప్పున 4500 చెల్లించాలని అడిగిన టీచర్ పుష్ప..
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుందర్..
- ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: కామారెడ్డి జిల్లా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా డబ్బులు డిమాండ్ లు చేస్తుంటే కట్టలేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లలో ఫీజులు కట్టలేక ప్రైమరీ స్కూల్లో పిల్లలకు చదివించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే తల్లిదండ్రుల ఆశలు నీరుగారి పోతున్నాయి. ప్రైమరీ స్కూల్ యాజమాన్యం కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు కామారెడ్డిలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రశ్నించిన ఓ తండ్రిపై టీచర్ భర్త దాడి చేయడం వైరల్ గా మారింది.
Read also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం బోమ్మన్ దేవ్ పల్లి ప్రైమరీ స్కూల్ లో సుందర్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. అయితే.. ఒక్కక్కరి నుంచి 1500 చొప్పున 4500 చెల్లించాలని టీచర్ పుష్ప అడిగడంతో సుందర్ ప్రశ్నించారు. ప్రైమరీ స్కూల్ లో డబ్బులు ఎందుకు కట్టాలంటూ వాదించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. సుందర్ మాటలకు టీచర్ పుష్ప స్పందన లేకపోవడంతో.. సుందర్ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో టీచర్ పుష్ప భర్త సుందర్ పై కోపం పెంచుకున్నాడు. తన భార్యపై ఎలా అధికారులకు ఫిర్యాదు చేస్తావంటూ సుందర్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. దాడిని ఖండిస్తూ సుందర్ నసూర్లాబాద్ లో రోడ్డు పై బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
తాజావార్తలు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!