KA Paul: టీఆర్‌ఎస్‌కి 30 సీట్లు కూడా రావు.. కేసీఆర్ అరెస్ట్ ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రజాశాంతి పార్టీ తరపున తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరుగుతా… తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాలని అని పిలుపునిచ్చారు.
Read Also: Revanth Reddy: గల్లీలో ఒకరు.. ఢిల్లీలో మరొకరు ధర్నా.. టీఆర్ఎస్, బీజేపీకి రైతులే ఉరేస్తారు..!
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ నా శిస్యుడే అన్నారు పాల్.. ఆయన్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కొత్త రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ అభివృద్ధి కొరకు 1982 నుంచి నేను కృషి చేస్తున్నట్టు తెలిపారు.. బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది.. అప్పుల తెలంగాణ మాత్రమే మిగిలింది.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీకి ఇప్పటి వరకు అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారు.? అని కేసీఆర్‌ని నిలదీశారు కేఏ పాల్.. ఇక, కేసీఆర్ నన్ను కలిశారు ఆశీస్సులు తీసుకున్నారు… కానీ, ఇప్పుడు 30 సీట్లు కూడా కేసీఆర్ గెలువడు. అని జోస్యం చెప్పారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయింది.. మరో 20 ఏళ్లు ఎవరు పాలన చేసినా ఇబ్బందులే అని ఆవేదన వ్యక్తం చేశారు.. 18 పార్టీల నేతలు నేను కలిసి ఆగస్టు నెలలో సమావేశం పెట్టామని వెల్లడించారు కేఏ పాల్.
తాజావార్తలు
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!