Crazy Thieves: దొంగతనానికి వెళ్లారు.. గుడ్లు వండుకుని తిన్నారు.. ఆతరువాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crazy Thieves: ఒక దొంగ దొంగతనానికి వెళ్లి ఎండవేడికి తట్టుకోలేక ఏసీ వేసుకుని పడుకున్నాడు ఈ వార్త తాజాగా షోషల్ మీడియాలో హల్ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు నేను చేప్పే దొంగలు క్రేజీ అనే చెప్పాలి. ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఇంట్లో వున్న గుడ్లు వండుకుని తిన్నారంటే క్రేజీ కాకుండా మరేమనాలి. అంతటితో ఆగలేదండోయ్ గుడ్లు తిన్నాకా ఎనర్జీ వస్తుంది కదా ఇంటినంత దోచేసి పారిపోయారు. ఇంత క్రేజీ దొంగతనం ఎక్కడో కాదండి జయశకంర్ భూపాల పల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Road Accident: ఏపీలో రోడ్డు టెర్రర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం ధూత్ పల్లిలో దొంగల హల్చల్ సృష్టించారు. కుందూరు అమరెందర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని దొంగలు గమనించారు. అమరెందర్ రెడ్డి ఇంట్లోకి తాళం పగల గొట్టి లోనికి చేరుకున్నారు. ఇంట్లో అంతా తిరిగారు. ఆకలి వేసిందో లేదా ఎనర్జీకోసమో కానీ అక్కడే వున్న కోడిగుడ్లను చూసి గ్యాస్ లో ఉడకబెట్టుకున్నారు. మంచి తీసి హ్యాపీగా తిన్నారు. ఆ తరువాత దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో వున్న బ్యాగులు, బీరువాలు అంతా చిందరవందరచేసి దొరికిన కాటికి దోచుకున్నారు. బీరువాలో ఉన్న తులం బంగారం,15 తులాల వెండి, వెయ్యి రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు. అయితే ఆతరువాత రోజు ఇంటికి వచ్చిన అమరెందర్ రెడ్డి తాళం కిందపడివుండటం గమనించాడు. లోకి వెళ్లి చూడగా ఇళ్లంతా చిందరవందరగా పడివుంది. దీంతో ఖంగుతిన్న అమరెందర్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమరెందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమరెందర్ రెడ్డి ఇంటికి తాళం వేసి వుండటాన్ని గమనించిన దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Punjab CM: కంగనా ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!