Drunk Man: మద్యం మత్తులో యువకుడి హంగామా .. చిరు వ్యాపారి పై ప్రతాపం
- మద్యం మత్తులో యువకుడి హంగామా ..
- మద్యం మత్తులో హైమద్ అనే యువకుడు జగిత్యాల పట్టణంలో హల్చల్ చేశాడు..
- పీకలదాకా మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk Man: నడి రోడ్డుపై మద్యం మత్తులో ఓ యువకుడి హంగామా చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హైమద్ అనే యువకుడు ఫుల్ గా మద్యం సేవించి రోడ్డుపై వున్న చిరు వ్యాపారులతో గొడవకు దిగాడు. రోడ్డుపై హైమద్ హల్చల్ చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పీకలదాకా మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ రోడ్డు లోని నటరాజ్ థియేటర్ సమీపంలో గల చిరు వ్యాపారి పై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వారిపై విరిచుకుపడ్డాడు. తోపుడు బండిపై ఉన్న పండ్లను తీసుకుని అన్ని రోడ్డుపై పారబోయడమే కాకుండా.. నానా హంగామా సృష్టించాడు. అక్కడున్న వారందరూ హైమద్ ను ఆపడానికి ప్రయత్నించినా వారిపైకూడా అసభ్య పదజాలంతో తిట్ల దండకం మొదలు పెట్టారు. ఈ హంగామా నడిరోడ్డుపై జరగడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మందుబాబును అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bus Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2010 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..