Indiramma Committee : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల
- ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో
- గ్రామ.. మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
- గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు
- కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి.. మహిళ సంఘాల నుంచి ఇద్దరు
- కమిటీలో.. ఎస్సీ.. బీసీ సభ్యులు ఉండేలా ఆదేశాలు
- మున్సిపాలిటీలో కౌన్సిలర్.. కార్పొరేటర్.. చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీల్లో కమిటీల వ్యవస్థ కూడా అదే తరహాలో ఉంటుంది. వార్డు ఆఫీసర్ చైర్మన్‌గా పనిచేస్తారు. ఇక్కడ కూడా సభ్యులు, బీసీ , ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారు తప్పనిసరిగా ఉండాలి.
Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత
ఈ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడమే కాకుండా, సామాజిక తనిఖీలు నిర్వహించేందుకు అధికారం కలిగి ఉంటాయి. ఈ చర్య ద్వారా పేదరికాన్ని తగ్గించడం, అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన నివాసం అందించడం లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి పేద, అర్హులైన కుటుంబాలకు అవసరమైన ఇళ్ల కేటాయింపు చేయడంలో మరింత సమర్థత పెరగనుందని ఆశిస్తున్నారు.
Also Read
Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!