Illegal abortion-: వరంగల్ లో అక్రమ అబార్షన్.. ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
illegal abortion-: అనధికార అబార్షన్, లింగ నిర్ధారణ చేయకూడదని అధికారులు ఎంత చెబుతున్న కొన్ని ఆసుపత్రుల్లో ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. లింగ నిర్ధారణతో అబార్షన్ లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి సహకరించబోమని అధికారులు చెబుతున్న అవి ఏమీ పట్టించుకోకుండా వైద్యులు వారిపని వారు చేసుకుంటూ వెళుతున్నారు. ఇటువంటి సంఘటలనకు కేరాఫ్ అడ్రస్ గా వరంగల్ మారడం కలకలం రేపుతున్నాయి. వరంగల్ ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ, అబార్షన్ లు ఎక్కువగా జరుగుతున్నయని అధికారుల దృష్టికి రావడంతో.. ఇలాంటి వారిపై టాస్క్ ఫోర్స్ అధికారులు దృష్టి పెట్టారు. వరంగల్ ఆసుపత్రులపై దాడి చేసి పలు వైద్యులను, ఆసుపత్రిసిబ్బందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Read also: Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య
Also Read
వరంగల్ లో అక్రమ అబార్షన్ చేస్తున్న ఆసుపత్రులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టి పెట్టారు. గత 10 రోజులుగా పలు ల్యాబ్ లు లింగ నిధారణ చేస్తునట్లు గుర్తించారు. దీనికి కారకులైన ఆర్ఎంపీలను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. హన్మకొండ నర్సంపేట్ లో ఇద్దరు గైనకాలిస్టులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న పలు ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ఎంపి లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్ తో అక్రమ టెస్టులు చేస్తున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ అను అదుపులో తీసుకున్నారు. ఇక నర్సంపేట పట్టణంలోని ఓ వైద్యురాలిని శనివారం వరంగల్ టాక్స్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. నగరంలోని ప్రముఖ హాస్పిటల్ వైద్య సిబ్బందిని టాక్స్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నెక్కొండలో ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ను అదుపులోకి విచారిస్తున్నారు పోలీసులు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!