* నేడు సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజు పర్యటన.. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ కార్యక్రమం..
* నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ లో పవన్ కొత్త చిత్రం ప్రదర్శన.. సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ ఆడిటోరియంలో షో.. ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారి కోసం సినిమా ప్రదర్శన..
* నేటి నుంచి ఏపీలో జిల్లాల పర్యటనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. ఉదయం 10.30 గంటలకి దేవుడి కడప ఆలయంలో ప్రత్యేక పూజలు.. కడపలో బీజేపీ సమావేశలో పాల్గొననున్న మాధవ్..
* నేడు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం.. పాల్గొననున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు..
* నేడు నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. దేవరకొండలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.. పాల్గొననున్న ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్..
* నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. ఉదయం 11 గంటలకు పరకాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి హాజరు.. మధ్యామ్నం 2గంటలకి భూపాలపల్లిలో కార్యకర్తలతో భేటీ..
* నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు పర్యటన.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న రామచందర్ రావు.
* నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
* నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
* నేడు తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన.. గంగైకొండ చోళపురంను సందర్శించనున్న మోడీ..
* నేడు కూడా కొనసాగుతున్న ఫిడే మహళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్.. కోనేరు హంపి, దివ్య దేశ్ ముఖ్ మధ్య రెండో గేమ్.. ఈరోజు కూడా డ్రా అయితే 28న టై బ్రేక్ తో విజేత ప్రకటన..
