VC Sajjanar Tweet: వెర్రి చేష్టలు అవసరమా!? ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ వైరల్..
- ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ వైరల్..
- సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar Tweet: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఇష్టానుసారంగా రీళ్లు చేస్తున్నారు. ఓ యువకుడు వ్యూస్ కోసం వెకిరి చేష్టలు చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఫాలో అవుతున్న వ్యక్తి కోరిక మేరకు ఆ యువకుడు సవాలు చేశాడు. ఆ సవాల్ ఏంటంటే.. ఆర్టీసీ బస్సును నడిరోడ్డుపై ఆపి బస్సులో ఎక్కి ఆతరువాత కిందికి దిగి పారిపోవాలని యూజర్ కోరాడు. ఆ యువకుడు సరే అలాగే డేర్ చేస్తా అంటూ సవాల్ విసిరారు. అతను రోడ్డు మీదకు వెళ్ళాడు. అప్పుడే APSRTC పల్లె వెలుగు బస్సు వచ్చింది. బస్సును ఆపడానికి అతను చేయి ఊపాడు. దీంతో సదరు వ్యక్తి బస్సు ఎక్కుతాడని భావించిన బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు.
Read also:Khairatabad Ganesh 2024: గంట గంటకూ పెరుగుతున్న ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ..
Also Read
- Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
- Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
- CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
- Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం... 7 రోజులు దాటితే యాక్షన్
అయితే ఆ యువకుడు ఆ బస్సును ఎక్కి అటు ఇటు చూసుకుంటూ బస్సు కదులుతున్నా పట్టించుకోకుండా.. కిందకు దిగి వెనక్కి పరుగెత్తాడు. ఈ తతంగమంతా వీడియో తీసి.. తన ఇస్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత సవాల్ చేసి గెలిచానని చెప్పాడు. ఆ తరువాత నన్ను ఫాలో అవ్వండి అంటూ ట్యాగ్ లైన్ చెప్పి వీడియో ముగించాడు. ఈ వీడియోను చూసి స్పందించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి కూడా లేకుండా కొందరు ఈ వికృత చేస్టలు చేస్తూ ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. లైక్‌లు, కామెంట్‌ల కోసం పిచ్చి పనులు చేయడం మానుకోండని సలహా ఇచ్చారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి అని ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నార్థకంగా మారింది.
Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?