నేడు పెరిగిన బంగారం ధరలు…

దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.150 తగ్గి రూ.44,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.180 తగ్గి రూ.48,280కి చేరిది. కానీ బంగారం ధ‌ర‌లు పెరిగిన వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.400 పెరిగి రూ. 67,000 వ‌ద్ద కొనసాగుతోంది.