V.C. Sajjanar: క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్ ఘటన.. సజ్జనార్ ట్వీట్ తో పది మందిపై కేసు..
- యువత తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్..
- పదిమంది బైక్ రైడర్ లపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.C. Sajjanar: ఐటీ క్యాడర్లో బైక్ రైడర్స్ మరొకసారి రెచ్చిపోయిరు. హైటెక్ సిటీ టీ హబ్ మై హోమ్ భుజ ప్రాంతాలలో దీపావళి రోజు యువత బాణాసంచర్లను బైక్ పై పెట్టుకుని స్టంట్లు వేసింది. దీపావళి రోజు కొందరు పోకిరీలు వెర్రి చేష్టలు వేస్తూ.. క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై స్టంట్లు చేసింది. అంతే కాకుండా వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో యువత తీరుపై ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా Xలో వీడియోలు పోస్ట్ చేశారు. దీపావళి అనేది వినోదం మరియు ,ఉత్సాహం,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజరి తెలిపారు. ఇలా.. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
యువకుల అసాంఘిక పోకడలు, వీధుల్లో, రైళ్లలో డ్యాన్స్‌లు, సెల్ఫీలు, రీళ్లతో క్రాకర్స్‌తో విన్యాసాలు చేసిన బైక్ రైడర్లపై కేసులు పెట్టారు. ట్విట్టర్‌లో తరచూ స్పందించే సజ్జనార్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలతో వైరల్‌గా మారింది. దీంతో రాయదుర్గం పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ రైడర్స్ లపై కేసు నమోదు చేశారు. సుమారు 10 మందిని అదుపులో తీసుకుని పది బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. గత రెండున్నర నెలల్లో 250 పైచిలుకు బైకులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 250 మందిపై కేసులు పెట్టిన యువత ఆగడాలు మాత్రం మారడం లేదని అన్నారు. ఐటీ క్యాడర్లలో స్టంట్ లు బైక్ రైసింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Arvind Dharmapuri: కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా?.. అరవింద్ కీలక వ్యాఖ్యలు..
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!