Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16న వాయిదా..
- తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16కు వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ..
- ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లిపై సీఎం ప్రకటన..
- అనంతరం మంత్రులు, సభ్యులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లిపై ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మంత్రులు, సభ్యులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇవాళ సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందరూ రావాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ, మండలి శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
Read also: R. Krishnaiah: మరోసారి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..
Also Read
సమావేశాలు ప్రారంభం కాకముందే బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి సభ నుంచి బయటకు పంపించారు. అనంతరం సభ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరణ ఇచ్చారు. దీంతో సభలో కొద్దిసేపు సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విగ్రహ నమూనాపై సభ్యులు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభ వేదికగా నిర్ణయించారు. అనంతరం శాసనసభను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై రేవంత్ సర్కార్ జీవో..
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!