Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..
- స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..
- కో-చైర్మన్ హోదాలో ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీ గవర్నర్ల బోర్డులో కో-చైర్మన్ హోదాలో సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రసిద్ధి చెందిన మహీంద్రా గ్రూప్‌కు ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ అడ్వైజరీ బోర్డు), హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో సభ్యుడు.
Read also: Sri Lakshmi Stotram: రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు
Also Read
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
పద్మభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్శిటీ చైర్మన్‌గా కూడా కొనసాగాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీని నెలకొల్పుతూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించి ప్రతి సంవత్సరం లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో ఈ వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!