Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు
- సనత్ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి.. తల్లి.. కుమారుడు బాత్రూంలో మృతి..
- ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు..
- గ్లిజర్ గ్యాస్ రెండు మిక్స్ అయి విష వాయులు వెలువడంతోనే మృతి చెందినట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mystery of Death: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో ముగ్గురు మృతుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కుమారుడు బాత్రూంలో మృతి చెంది కనిపించారు. అయితే, గ్యాస్ సిలెండర్ ద్వారా గీజర్ ను వాడుతున్న ఈ కుటుంబ సభ్యులు.. ఆ గ్యాస్ సిలెండర్ నుంచి విష వాయులు వెలువడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ముందుగా కుమారుడు స్నానం చేసేందుకు వెళ్లి సృహ తప్పి పడిపోయినట్లుగా గుర్తించిన పోలీసులు.. కుమారుడు పడిపోవడంతో బాత్రూంలోపలికి వెళ్లిన తల్లి, తండ్రి.. గ్లీజర్ నుంచి గ్యాస్ విడుదల కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిన ముగ్గురు.. గ్లిజర్ గ్యాస్ రెండు మిక్స్ అయి విష వాయులు వెలువడంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Astrology: జులై 23, మంగళవారం దినఫలాలు
Also Read
ముగ్గురి మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను పోలీసులు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి.. కేసును సాల్వ్ చేశారు. ఈ ముగ్గురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో సనత్ నగర్ ఏరియాలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!