Hyderabad Metro: హైదరాబాద్లో నిలిచిన మెట్రో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
- హైదరాబాద్ లో మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు..
- నాగోల్- రాయదుర్గం రూట్ లోని మెట్రో సేవల్లో ఆలస్యం..
- సాంకేతిక లోపంతో ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు..
- ఉదయం రావడంతో మెట్రో స్టేషన్లలో కొనసాగుతున్న రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఈరోజు (జనవరి 29) ఉదయం గంట పాటు ఆగిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో నాగోల్ టూ రాయదుర్గం రూట్ బ్లూ లైన్ లో అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, పెద్దమ్మ టెంపుల్ రూట్లో టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో గంట తర్వాత మెట్రో అధికారులు పునరుద్ధరించారు. ఇక, అప్పటి నుంచి నెమ్మదిగా నడుస్తున్న మెట్రో.. సిగ్నలింగ్ ఇష్యూ రావడంతో మెళ్లిగా వెళ్తున్న మెట్రో ట్రైన్స్.. సమస్యను క్లియర్ చేస్తున్నారు L&T అధికారులు. ఇంకా బ్లూ లైన్ రూట్ లో స్లోగా మెట్రో రైల్స్ నడుస్తున్నాయి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
అయితే, నాగోల్- సికింద్రాబాద్, మియాపూర్- అమీర్‌పేట రూట్లో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ.. నెమ్మదిగా కొనసాగుతుండటంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ వేళలు కావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో రద్దీ క్రమంగా పెరిగిపోతుంది. మరి కాసేపట్లో సిగ్నలింగ్ సమస్య పరిష్కారం అవుతుందంటున్న మెట్రో అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!