Fire Accident: జీడిమెట్ల అగ్నిప్రమాద ఘటన.. ఇంకా అదుపులోకి రాని మంటలు..
- జీడిమెట్ల అగ్నిప్రమాదం ఘటన..
- మంటల ధాటినకి కూలి పోయిన బిల్డింగ్..
- 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: జీడిమెట్ల ధూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నికి ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు ఆహుతయ్యాయి. అందులో ఒక భవనం కుప్పకూలింది. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిప్ట్ లో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
Read also: Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు రాత్రి 1 గంట ప్రాంతంలో 75 శాతం మూడంతస్తుల భవనం ధగ్ధమైంది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటి నుండి మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సుమారు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. భారీ మంటల దాటికి మొత్తం నాల్గు అంతస్తులు కాలిబూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సుమారు 50 మందికి పైగా అక్కడే వుండి మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీడిమెట్ల అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో ఘటన వద్దకు బాలానగర్ ఏసీసీ హన్మంత ఆరవు, జీడిమెట్ల ఇన్పెక్టర్ గడ్డం మల్లేష్, ఎస్ఐలు చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు.
Komaram Bheem: నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?