Pratyusha Suicide : ప్రత్యూష సూసైడ్‌పై ఉపాసన భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే పోస్టుమాత్రం పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు మృతదేహాన్ని అపోలోకు తరలించారు. అయితే.. ప్రత్యూష ఆత్మహత్యపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన భావోద్వేగభరిత ట్వీట్‌ను చేశారు.
ప్రత్యూషను ఉపాసన తన డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ.. ప్రత్యూష చాలా త్వరగానే వెళ్లిపోయిందని, ప్రత్యూష మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ పోస్ట్‌లో ఉపాసన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రత్యూష గరిమెళ్ల ప్రతి విషయంలోనూ ఉన్నతంగానే ఉండేవారని..కెరీర్ పరంగా, కుటుంబం, స్నేహితుల పరంగానూ ఉన్నత నిర్ణయాలే తీసుకునేదన్న ఉపాసన.. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉన్న ప్రత్యూష డిప్రెషన్‌కు గురి కావడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
My bestie my dearest friend.
Gone too soon – Upset/ Pissed / Sad
She had the best of everything, career, friends & family – yet succumbed to depression.
Post this incident, truly believe that karmic baggage passes through lifetimes.
We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85— Upasana Konidela (@upasanakonidela) June 11, 2022
తాజావార్తలు
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
-
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!