Upasana : మెగా కోడలిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి మెగా ఇంటికి కోడలు అడుగుపెట్టింది.
Konidela Ramcharan Upasana Child to be born tomorrow: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా వీరికి సంతానం లేకపోవడంతో అనేక రకాల ప్రచారాలు తేరి మీదకు వస్తూ ఉండేది. అయితే ఎట్టకేలకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు డాక్టర్లు…
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే పోస్టుమాత్రం పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రుల రిక్వెస్ట్ మేరకు మృతదేహాన్ని అపోలోకు తరలించారు. అయితే.. ప్రత్యూష…
సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. సమాజ హితమే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైఫ్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలు అందిస్తున్న ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన…