Phone Tapping: కేసులో కీలక పరిణామం.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలకు నోటీసులు..
- బీఆర్ఎస్కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..
- ఉమ్మడి నల్గొండ- మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..
- మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన తర్వాత నలుగుర్ని పిలిచే అవకాశం..
- అదనపు ఎస్పీ తిరుపతన్నతో కాంటాక్ట్‌లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిన్న(సోమవారం) నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అదే పార్టీకి చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అమృత్-2 టెండర్లలో తెలంగాణ సర్కార్ అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఈ సమయంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ కేడర్‌లో కూడా ఎవరికి నోటీసులు వస్తాయోనన్న ఆందోళన మొదలైంది. ఫోరెన్సిక్ నివేదికలో లభించిన ఆధారాల ద్వారా వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును రాష్ట్రానికి తీసుకొచ్చి విచారణ చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పుడు అమెరికాలో గ్రీన్‌కార్డు పొందడంతో తెలంగాణకు తీసుకొచ్చి విచారణ చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.
Vikarabad: ఆ మండలాల్లో ఇంటర్ నెట్ సేవలు బంద్.. పోలీసులు భారీ బందోబస్తు..
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
తాజావార్తలు
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!