HYDRA: తుమ్మిడి చెరువు మరోవైపు ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..
- తుమ్మిడి చెరువుకు చుట్టూ ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్..
- చెరువును ఆనుకుని ఉన్న గుడిసెలను తొలగిస్తున్న అధికారులు..
- నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలంలో బోర్లు వేసిన అక్రమార్కులు..
- అక్రమ బోర్లన కూడా తొలగించేందుకు సిద్ధమైన హైడ్రా అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లోని టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి.
పూర్తి స్థాయిలో నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నిర్మాణాల కూల్చివేత పూర్తి కావడంతో భారీ యంత్రాలు వెనుతిరిగాయి. సుమారు నాలుగు గంటల పాటు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. అయితే, తుమ్మిడి కుంట చెరువుకు మరో వైపు ఉన్న గుడిసెలను తొలగించేందుకు సైతం హైడ్రా అధికారులు సిద్ధమైయ్యారు.
Read Also: Bangladesh : రాత్రి ఆలయాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ముస్లిం వ్యక్తి.. ఏం చేశారంటే ?
Also Read
- Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
- TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
- Tanuja Ranjan Murder Case: సినిమా థ్రిల్లర్‌ను తలపించిన ఆపరేషన్ నేపాల్.. హైదరాబాద్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్
- El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
తుమ్మిడి కుంట చెరువుకు మరోవైపు ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను సైతం వరుసగా కూల్చి వేస్తున్నారు. అక్రమంగా చెరువు స్థలంలో బోర్లు వేసి అక్రమార్కులపై కూడా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. ఆ బోరు ద్వారా నీటి ట్యాంకర్లతో సిటీలో అమ్ముకుంటూ దందా చేస్తున్న అక్రమార్కులు.. ఈ అక్రమ బోర్లను తొలగించేందుకు సైతం హైడ్రా అధికారులు సిద్ధమైయ్యారు.
తాజావార్తలు
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!