ఇంట్లోనే గంజాయి మొక్కలను నాటిన ప్రబుద్ధుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా పట్టడంతో దానికి బానిసయ్యాడు.
Read Also: ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన 12 ప్యాసింజర్ రైళ్లు
Also Read
అయితే ఆ గంజాయి ఏదో తన ఇంట్లోనే పెంచుకుంటే సరిపోతుంది కదా అనే పిచ్చి ఆలోచన చేశాడు. తన దగ్గర దాచుకున్న గంజాయి విత్తనాలు నాటితే మొక్కగా పెరుగుతుందో లేదో అని ప్రయోగం చేద్దామనుకున్నాడు. ఇటీవల జూలైలో వెంకటనరసింహ శాస్త్రి మొదటి విత్తనం నాటగా గంజాయి మొక్క మొలిచింది. అనంతరం సెప్టెంబరులో మిగిలిన ఐదు విత్తనాలను నాటాడు. ఇంకో 15 రోజులైతే ఆ మొక్కలు అతడి చేతికి వచ్చేవి. కానీ ఇంట్లోనే గంజాయి పెంచుతున్నట్లు ఈలోపే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!