Dengue Fever: తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ.. ఆసుపత్రులకు పేషెంట్స్ క్యూ..!
- తెలంగాణలో పంజా విసురుతున్న డెంగ్యూ ఫీవర్..
- హైదరాబాద్ లో అత్యధికంగా 2148 కేసులు..
- ప్రభుత్వ.. ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టిన జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Fever: తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. నిన్నటి వరకు 5,500 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Gangrape Case: తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకి మృతి.. (వీడియో)
Also Read
ఇక, డెంగ్యూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే, నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆస్పత్రిలో సరిపడ బెడ్స్ లేక ఒక్కో బెడ్ పైన ఇద్దరికీ పైగా పేషంట్స్ ను ఉంచారు వైద్య సిబ్బంది. అలాగే, హస్పటల్ కు వచ్చే రోగులకు సంబంధించిన బంధువులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు.
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!