Shamshabad: మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..
- కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ ..
- గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు..
- వరుసగా ఇవాళ మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..
- భయాందోళనలో ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad: కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపుకాల్ రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. అలర్ట్ అయిన పైలెట్ వెంటనే శంషాబాద్ అధికారులకు ఎమర్జెన్స్ ల్యాండింగ్ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో గోవా నుండి కలకత్తా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇండిగో విమానానికి, హైదరాబాద్ టు పూనా ఇండిగో విమానానికి, మొత్తం మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలను ఐసోలేషన్ తరలించి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!