Happy Birthday CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషేస్ తెలిపిన మోడీ, చంద్రబాబు, స్టాలిన్, డీకే!
- సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..
- రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భారీగా విషెస్ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు. రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
Read Also: Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ఇక, సీఎం రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Birthday greetings to Telangana Chief Minister Revanth Reddy Garu. May he be blessed with a long and healthy life.@revanth_anumula
— Narendra Modi (@narendramodi) November 8, 2025
Warm birthday greetings to my friend and Telangana Chief Minister Shri @revanth_anumula avaru. Wishing you good health and continued success in your efforts to serve the people with vision and compassion. pic.twitter.com/Q6qnuxgNHt
— DK Shivakumar (@DKShivakumar) November 8, 2025
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.@revanth_anumula
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2025
Birthday greetings to Shri Revanth Reddy ji, Chief Minister of Telangana. Praying for your long and healthy life.@revanth_anumula
— Om Birla (@ombirlakota) November 8, 2025
Warm birthday wishes to Hon’ble Chief Minister @revanth_anumula garu 💐
May you be blessed with good health, happiness, and continued strength in your service to the people of Telangana.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 8, 2025
Birthday greetings to Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula garu.
May Ammavaru bless you with good health and long life in your service to the people of Telangana.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 8, 2025
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!