Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టూరిజం పాలసీపై చర్చ..
- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం కానుంది..
- ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది..
- బీఆర్‌ఎస్ లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టబడుతోంది..
- ఈ నేపథ్యంలో సమావేశాలు నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది. బీఆర్‌ఎస్ లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టబడుతోంది. ఈ నేపథ్యంలో సమావేశాలు నేడు కూడా వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది.
Read also: Pushpa2 : 11 రోజుల పుష్ప-2 వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే..?
Also Read
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
- Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగే అవకాశం ఉంది. క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకుని సభలను శుక్రవారంతో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక సెషన్స్ నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది.
Read also: IND vs AUS: అవన్నీ నకిలీ వార్తలు.. నాకెలాంటి సంబంధం లేదు: కుంబ్లే
ఇందులో బీఆర్‌ఎస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్‌శంకర్, ఏఐఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వ ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం 15 రోజులపాటు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు, ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ సమావేశం నిర్వహించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Astrology: డిసెంబర్ 17, మంగళవారం దినఫలాలు
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!