బ్రేకింగ్: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్…
Read Also: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షం.. ఎక్కడ ఎంత అంటే..?
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
తెలంగాణలో కరోనా ఆంక్షలను ఈ నెల 20వ తేదీకి వరకు పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించగా… దీంతో.. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ సూచనలపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు సీఎస్.. అయితే, సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేశారు సీఎస్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మొత్తం.. 30వ తేదీ వరకు మూతపడనున్నాయి.. ఈ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారా? లేదా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!