కోకపేటలో భారీగా పలికిన ప్లాట్ల ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్ఎండీఏ.. కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్మాడు పోయాయి భూములు… ఈ వేలం ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు చెబుతున్నారు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికినట్టు తెలుస్తోంది.. దీనికి కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు అధికారులు.. ఔటర్ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఈ వెంచర్‌కు నియోపొలిస్ గా పేరు పెట్టారు అధికారులు.. అయితే, ఈ ఆక్షన్‌లో 60 మందికి పైగా బిడ్డర్స్ పాల్గొన్నారు.. ఎకరాకు 25 కోట్లు అప్సెట్ ధర ఫిక్స్ చేసినా.. డిమాండ్ ను బట్టి ఎకరాకు రూ.50 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా.. వేసినా.. అంచనాలు మించి రూ.60 కోట్లుగా పలికినట్టు తెలుస్తోంది.
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!