హైదరాబాద్ కుంభవృష్టి వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వ్యాప్తంగా భారీ వర్షం పడడంతో కాలనీలు నీట మునిగాయి. మూసాపేట మెట్రో స్టేషన్ కిందికి భారీగా చేరింది వరద నీరు. మూసాపేట మెట్రో స్టేషన్ కింద ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు, మోకాళ్ళ లోతు వరకు వరద నీరు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.