Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు మీ కాలనీకే కంటి వెలుగు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అమీర్ పేటలో ఇవాళ రెండో విడత కంటి వెలుగును మంత్రులు హరీష్, తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో 8 నెలల్లో మొదటి విడత పూర్తి చేశామన్నారు. ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత నిర్వహించడం జరిగిందని అన్నారు. కాలనీకే కంటి వెలుగు బృందాలు వస్తాయని తెలిపారు. చివరి మనిషి వరకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలని, తెలంగాణలోని ప్రతి పథకం దేశానికే దిక్సుచి అని వ్యాఖ్యానించారు.
Read also: Income Tax Raids: హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ రైడ్స్.. రియల్ ఏస్టేట్ ప్లాట్ల విక్రయాలపై ఆరా
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని తెలిపారు మంత్రులు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఇక్కడ చూసి వాళ్ళ రాత్రల్లో కంటి వెలుగు అమలు చేస్తామని చెప్పారని అన్నారు. మెడిన్.. తెలంగాణ అద్దాలు.. ఈ సారి పంపిణీ చేయనున్నామని ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోనే కంటి అద్దాలు తయారుకావడం ఈ సారి ప్రత్యేకమన్నారు. పార్టీలకు అతీతంగా కంటి వెలుగుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి కంటి వెలుగు ప్రారంభమైందని అన్నారు. 1500 స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటి పరీక్షలు నిర్వహించనున్న 15 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ అన్నారు మంత్రులు. కంటి వెలును ప్రజలందరు ఉపయోగించుకోవాలని కోరారు.
Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు
తాజావార్తలు
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!