70 ఏళ్ళలో చేయని పనిని.. 7ఏళ్ళలో పూర్తి చేశాం : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట : 70 ఏళ్ళలో చేయని పనిని 7 ఏళ్ళలో పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని… ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు దాదాపు 90.50 లక్షలకు చేరగా.. లబ్దిదారులు 2 కోట్ల 88 లక్షల మందికి చేరుకున్నారని తెలిపారు. దేశంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనన్నారు. రేషన్ పై ప్రతి ఏటా ప్రభుత్వం 2766 కోట్లు, ప్రతి నెలా 232 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!