Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Green Signal For Filling 1540 Ashala Posts Under Ghmc

Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..

Published Date :March 21, 2023 , 7:19 pm
By Sudhakar Ravula
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) పరిధిలోని మహిళా అభ్యర్థులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకుంటే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సర్కార్.. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నియమకాలు చేపట్టనున్నారు.. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆ ఉత్తర్వులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడిందంటూ హర్షం వ్యక్తం చేశారు హరీష్‌రావు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆశావర్కర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని పేర్కొన్నారు.. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 1,540 ఆశాల వర్కర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు.. అందులో హైదరాబాద్‌లో 323, మేడ్చల్‌లో 974, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఉన్నాయి.. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా ఆశాల ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది ప్రభుత్వం.

Elated to announce another step towards strengthening primary healthcare in Telangana under the leadership of Hon’ble CM Shri #KCR Garu. #Telangana Govt accorded permission for filling up 1540 ASHA’s posts (Health care workers) in GHMC area limits through the district… pic.twitter.com/3MfjWazn7i

— Harish Rao Thanneeru (@BRSHarish) March 21, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1540 ASHA workers
  • Asha posts
  • Asha workers
  • District Selection Committee
  • GHMC limits

తాజావార్తలు

  • Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!

  • Deepika Padukone: భర్త సినిమా “ధురందర్-2″పై దీపికా ఫస్ట్ రియాక్షన్‌.. తన మౌనంపై క్లారిటీ ఇచ్చేసిందిగా..

  • Udhayanidhi Stalin New Controversy: మరో వివాదంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ …

  • Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు

  • Harassment: పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యవతి పై శిక్షణ ఇన్స్పెక్టర్ అత్యాచారం..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions