తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది లాక్ డౌన్ కారణంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఎన్నో వ్యాపారాలు దెబ్బతినడం మనం చూశాం. దీంతో ప్రభుత్వాల ఖజానాకు కూడా గండి పడింది. అయితే… ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణ సర్కార్ మద్యం ధరలను భారీ ఎత్తున పెంచేసింది. దీంతో లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన రెవెన్యూను తిరిగి రాబట్ట గలిగింది. అటు మందు బాబులు కూడా ధరలపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా.. తమకు కిక్కెక్కుతే చాలన్న ధోరణితో కొనేస్తున్నారు.
read also : మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఇది ఇలా ఉండగా.. గతంలో పోలిస్తే.. మద్యం సీసాల అమ్మకాలు బాగా తగ్గాయని సమాచారం. గతంతో పోలిస్తే… ధరలు పెరిగిన అనంతరం అమ్మకాలు భారీగా పడిపోయాయట. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో షాక్ కు గురైన కేసీఆర్ సర్కార్.. ఈ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందట. బీర్ల ధరలపై రూ. 10 తగ్గించాలని ఆలోచనలో పడిందట. దీనిలో భాగంగానే డిస్టిల్లరీలో ఉత్పత్తి చేసే నూతన స్టాకుపై ఈ కొత్త ధరలు అమలు చేయాలని చూస్తుందట. ఈ మేరకు నేడు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!