Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Gold Seize At Shamshabad Airport

Gold Seize At RGIA: నీ ఒళ్ళు బంగారం గానూ.. ఎయిర్ పోర్టులో గోల్డ్ సీజ్

Published Date :December 16, 2022 , 11:40 am
By NTV WebDesk
Gold Seize At RGIA: నీ ఒళ్ళు బంగారం గానూ.. ఎయిర్ పోర్టులో గోల్డ్ సీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

విమానాశ్రయాలు పేరు చెబితే బంగారం విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రయాణికులు ఏదో విధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా.. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు. ప్రయాణికుని వద్ద 957 గ్రాముల బంగారం దొరికింది. పట్టుకున్న బంగారం విలువ 46 లక్షల 53 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

ఇంతకీ ఎయిర్ పోర్టులో బంగారం ఎక్కడ దాచాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవకమానదు. కస్టమ్స్ అధికారులకు నిందితుడు కాళ్లకు బంగారం అతికించుకుని వచ్చాడు. కాళ్లకు కట్టు కట్టుకున్నట్టుగా అతను బంగారం దాచుకుని రావడం కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ కస్టమ్స్ అధికారులు మాత్రం అతడి ఆటలు సాగనివ్వలేదు. అన్నీ చెక్ చూసి అతని గుట్టు రట్టుచేశారు. ఈమధ్యకాలంలో ఎయిర్ పోర్టులు అక్రమ బంగారానికి అడ్డాలుగా మారాయి.

దాదాపు రెండునెలల క్రితం భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు క‌స్టమ్స్ అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి వ‌చ్చిన ప్రయాణికుడు పెద్ద ఎత్తున గోల్డ్ అక్రమంగా హైదరాబాద్ కు తెచ్చారు. దీంతో ఎయిర్ పోర్ట్ లో వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. వారి వద్ద దాదాపుగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. బహిరంగ మార్కెట్లో బంగారం రేటు పెరగడంతో విదేశాల నుంచి అక్రమమార్గంలో బంగారం తరలించి.. అడ్డంగా దొరికిపోతున్నారు.

Read Also: Missing Child Case: బాలిక మిస్సింగ్‌ విషాదాంతం.. చెరువులో మృతదేహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 957 grams gold
  • customs check
  • Gold
  • Gold bars
  • Leg Bandage

తాజావార్తలు

  • PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

  • Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..

  • BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

  • Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions