Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Flex Controversy Between Trs Vs Bjp In Tandur

TRS Vs BJP: ఎమ్మెల్యేలకు ఎరపై ఫ్లెక్సీలు.. టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య వార్..

Published Date :November 19, 2022 , 10:37 pm
By Sudhakar Ravula
TRS Vs BJP: ఎమ్మెల్యేలకు ఎరపై ఫ్లెక్సీలు.. టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య వార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌ దూకుడు పెంచింది.. అయితే, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయనకు బెదిరింపులు రావడంతో.. అదనపు భద్రత కూడా కేటాయించారు.. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన 20 రోజుల తర్వాత తొలిసారి రేపు సొంత నియోజకవర్గం తాండూరుకి రాబోతున్నారు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి.. దీంతో తాండూర్‌ టౌన్‌లో టీఆర్ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, ఫ్లెక్సీలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటోలను కూడా చేర్చారు.. ఇదే, ఇప్పుడు వివాదానికి కారణమైంది.

Read Also: Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్‌ను కూడా ఏకిపారేశాడు..!

ప్రధాని మోడీ, అమిత్‌షాను అవమానించే విధంగా ఫ్లెక్సీలు పెట్టారంటూ తాండూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.. ఫ్లెక్సీలు వెంటనే తొలగించి టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయిన తర్వాత.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారనే విమర్శలు ఉన్నాయి.. ప్రగతి భవన్‌ నుంచి వారిని సీఎం కేసీఆర్‌ బయటకు వెళ్లనీయడంలేదంటున్నారు.. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో.. మా ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ విపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చర్చగా మారిన విషయం విదితమే. రోహిత్‌ రెడ్డిపై ఇప్పటికే తాండూరు పీఎస్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.. ఇక, ఇప్పుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • flex controversy
  • MLA Pilot Rohith Reddy
  • Pilot Rohith Reddy
  • Tandur

తాజావార్తలు

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions