Fire Accident in Oil Mill: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident in Oil Mill: కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన మరువకముందే.. జగిత్యాల జిల్లాలో ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చలరేగడంతో.. స్థానికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు.
జగిత్యాల జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర్ అయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో.. స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్ని ఫైర్ ఇంజన్ మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని మిల్లుర్లు తెలుపుతున్నారు. పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసారు. దర్యాప్తులో భాగంగా.. షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. మిల్లులో 7 గ్యాస్ సిలిండర్లు ఉండగా అందులో ఒకటి గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలిపారు. సహాయ చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
Read also: Clashes in Macherla: మాచర్ల ఘటన ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
నిన్న కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్ వద్ద గన్నీ సంచుల గోడౌన్ లో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో పాటు మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో మంటలార్పే ప్రయత్నాలు చేపట్టారు. కొన్ని గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు.
Tragedy In Honeymoon: హనీమూన్‌లో విషాదం.. ఇంటికి తిరిగి వస్తుండగా..
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!