Etela Rajender Letter To DCP: ఇవాల రాలేను.. సోమవారం హాజరవుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Letter To DCP: టెన్త్ తరగతి హిందీ పేపర్ లీకేజీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ నాయకుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో బండిసంజయ్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, పలు షరతులతో బెయిల్‌పై బండిసంజయ్ జైలు నుంచి విడుదలయ్యాడు. పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. అయితే కోశ్చన్ పేపర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాట్సాప్ ద్వారా చేరిందని పోలీసులు చెబుతున్నారు. ఈ అంశంపై నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా పూడూరు ఓఆర్‌ఆర్ సమీపంలోని ఈటల రాజేందర్ నివాసానికి నోటీసులు అందించారు.
Read also: Manish Sisodia: ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలి.. జైలు నుంచి మోడీకి సిసోడియా లేఖ
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పీఏలు రాజు, నరేందర్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై ఈటల రాజేందర్ స్పందించి డీజీపీకి లేఖ రాశారు. నోటీసులు అందాయని, ఇవాళ రాలేనని, ముందస్తు షెడ్యూల్ ప్రకారం హాజరు కాలేనని పేర్కొన్నారు. 10వ తేదీ (సోమవారం) విచారణకు హాజరవుతామన్నారు. తనకు వాట్సాప్ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని ఈటల రాజేందర్ పదే పదే చెబుతున్నాని తెలిపారు. తనకు ఫోన్ వస్తేనే ఎవరితోనైనా మాట్లాడతానని చెప్పారు. వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయనని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో కూడా ప్రస్తావించారు. ఈటల రాజేందర్‌కు కూడా పేపర్ దొరికిందని… విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Today Business Headlines 07-04-23: ‘సచిన్ టెండుల్కర్’కి తనిష్క్ కానుక. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!