మళ్లీ తెరపైకి ఈటల భూ వ్యవహారం.. నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్ సంస్థకు.. డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు. మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.
జమున హెచరీస్‌తోపాటు 200 మంది రైతులు, పరిశ్రమ వ్యాపారులు.. సర్వేకు సహకరించాలని నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో భూసర్వే ఉంటుందని చెప్పారు. జమున హేచరీస్ అధీనంలో సీలింగ్ లాండ్, అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉందనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే కొనసాగుతుంది. కాగా, భూ వ్యవహారంతోనే ఈటల రాజేందర్ మంత్రి పదవి కోల్పోవడం.. ఆ తర్వాత ఈటల టీఆర్‌ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం కావడం.. ఈ ఎన్నికల్లో ఈటల విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!