Etela Rajender : అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Etela Rajender Fired on CM K.Chandrashekar Rao.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నామని, తెలంగాణలో 60 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పుకోసం కడుతున్నారన్నారు. పెట్టే ఖర్చులో 1/3 అప్పు కోసం అప్పు కట్టడానికే పోతుందని ఆయన వెల్లడించారు. సీఎంగా బాధ్యత ఉండాలి.. అధికారం ఉందని నీ తాత జాగీరులాగా చేయవద్దు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించండి. భిన్నంగా వెళితే ఎవరు అనుమతించరంటూ ఆయన మండిపడ్డారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Bandi Sanjay : కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రబొదానుసారం ఓటు వేయండని, ఆయన వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు.. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు. వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని మేం ముగ్గురు ఎమ్మెల్యేలం కేంద్ర ప్రభుత్వాన్ని కొరామన్నారు. రాష్ట్ర పార్టీ ద్వారా కూడా నివేదిక పంపించామన్నారు. మా ముగ్గురు ఎమ్మెల్యేలం ముంపుకు గురి అయిన ప్రాంతాలను సందర్శిస్తామని వెల్లడించా
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!