EAP CET: నేటినుంచి ఎప్ సెట్ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- నేటి నుంచి రెండు రోజుల పాటు ఎప్ సెట్ ఎగ్జామ్స్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఎప్ (EAP CET) సెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఎప్ సెట్ పరీక్షకు 3 లక్షల 6 వేల 796 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 2 లక్షల 20 వేల 49 దరఖాస్తులు వచ్చాయి.
ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవడంతో గతేడాది కన్నా ఇప్పుడు దరఖాస్తులు తగ్గాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం సెషన్ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచకపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
ఇక తొలిసారిగా ఎప్ సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక ఎగ్జామ్‌కు ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్‌కు ఉదయం 7.30 గంటలకు.. మధ్యాహ్నం సెషన్ వారికి 1.30గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. ఇక బయోమెట్రిక్ హాజరు తీసుకోనున్నారు. చేతులపై మెహందీ, టాటూ, ఇంక్ మొదలైన డిజైన్లు ఉండకూడదని సూచించారు. ఫొటో ఐడీ, హాల్ టికెట్, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pak Minister Asif: భారత్ ఎప్పుడైనా మాపై దాడి చేయవచ్చు.. పాక్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!