Site icon NTV Telugu

తెలంగాణలో పాఠశాలల ప్రారంభం పై సందేహాలు…

ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణలో స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పై సందేహాలు మొదలయ్యాయి. ఆ పరీక్షల రద్దు జులై ఒకటి నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ లోను విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల పై ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉందని అంటున్నారు విద్యా శాఖ వర్గాలు. అయితే ఇప్పటికే తెలంగాణ లో విద్యా సంస్థలు పునఃప్రారంభం పై హైకోర్టు లో కేసు విచారణలో ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version