ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణలో స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పై సందేహాలు మొదలయ్యాయి. ఆ పరీక్షల రద్దు జులై ఒకటి నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ లోను విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల �