Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో హరీష్ రావు పర్యటించారు. బోనాల కెనాల్ లోకి సాగు నీటి కోసం గోదావరి నీటిని విడుదల చేశారు. కేసీఆర్ ముఖ్య మంత్రి కాకపోతే గోదావరి నీరు చేగుంటకు రాకపోతుండే కదా? అని ప్రజలను ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారని.. వాళ్ళు అడ్డుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ రైతుల మోటర్లకు మీటర్లు పెడతా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల ద్వారా రైతుల పొలాలకి నీరు ఇస్తున్న కేసీఆర్ కావాలా… అడ్డుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ కావాలా? అని ఆలోచించండని మంత్రి తెలిపారు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కంటి ముందు కనిపించే అభివృద్ధి చూడండి అని మంత్రి అన్నారు.
Read also: Hyderabad Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కాకతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో కాకతీయుల కాలం నాటి నాణేల చరిత్ర, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రముఖ నాణేల అధ్యయన నిపుణుడు డాక్టర్ రాజిరెడ్డి రచించిన ‘కాకతీయ నాణేలు’ పుస్తకాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. మిషన్ కాకతీయ పేరుతో 46 వేలకు పైగా చెరువులకు జీవం పోసి కాకతీయ రాజ్యాన్ని పాలించిన పాలకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.
Ravinuthala Govardhan Sharma: సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ నియామకం
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!