Crematorium for animals: జంతు ప్రేమికులు శుభవార్త తెలిపింది. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మహానగరంలో ఇక దహతే వాటికి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెంపుడు, ఇతర జంతువులు మరణిస్తే రోడ్డ నాలాలు, చెరువుల్లో చేస్తున్నారు వ్యాపించినంతోపాటు ఒక్కోసారి ప్రజారోగ్యంపై కూపే ప్రమాదం ఉంటోంది. కొందరు తమ పెంపుడు జంతువులకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించే సెల్స్ ధరిపోతే అనావలా పడిసేందుకు కొందరికి దర చడం లేదు. ఇలాంటి వారితోపాటు జంతువుల కోసం పనిచేసే సంస్థలు దహన వాటిక ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. ఎట్టకేలకు వారికోరిక నేరవేరనుంది. జంతు దహనవాటిక అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
Read also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తులు నేపధ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయి సతోపాటు యంత్రాల ఏర్పాటుకు రూ.కోటి. నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న పీపుల్ ఫర్ సీపీ సంస్థకు అప్పగించాడు. పెంపుడు దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత గు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయి లేదని ఓ అధికారి చెప్పారి. పర్యావరణహితంగా దహన వాటిక ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎల్పిజీతో పనిచేసి బెహన వాటిక నుంచి ఎలాంటి పొగరారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని అధికారి పేర్కొన్నారు. గంటల 50 కిలోల మేర దహనం చేసి సాక్ష్యం ఇడి యంత్రానికి ఉంటుంది. వీధి దర్భలు ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.
YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
