CPI Narayana: దేశవ్యాప్తంగా మేం కాంగ్రెస్‌తోనే.. కానీ, ఇక్కడ కాంగ్రెస్ కొంప సరిగా లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నది ఉన్నట్టుగా.. కుండ బద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. అవే ఆయన్ను కొన్నిసార్లు చిక్కుల్లో నెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు.. క్షమాపణలు కోరిన ఘటనలు కూడా ఉన్నాయి.. అయితే, తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అన్ని పార్టీలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని బట్టి తాను మాట్లాడతానన్నారు.. సందర్భం బట్టి మాట్లాడతానని తెలిపారు నారాయణ..
Read Also: Munugodu By Poll: రేవంత్ సంచలన ప్రకటన.. వెనక్కి వస్తే రాజగోపాల్ రెడ్డికే బీ ఫామ్
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
దేశ వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు నారాయణ.. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్లు చేశారు.. ఇక్కడ కాంగ్రెస్ కొంప సరిగా లేదని తేల్చేశారు.. ఇక, భవిష్యత్తు రాజకీయాలకు ఎవరు భరోసా ఇవ్వరని వ్యాఖ్యానించారు నారాయణ. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ పార్టీ… కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే కాగా.. బైపోల్‌లో విక్టరీ కొట్టి.. బీజేపీ దూకుడు బ్రేక్‌లు వేయాలని భావిస్తోంది టీఆర్ఎస్.. దాని కోసం కలిసివచ్చేవారి మద్దతు తీసుకుంటుంది.. అందులో భాగంగా సీపీఐ మద్దతు కోరడం.. వారు కూడా అంగీకరించడం జరిగిపోయాయి.. మునుగోడులో టీఆర్ఎస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చాడ వెంకట్‌రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం గా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారు.. ఉప ఎన్నిక ప్రజలపై రుద్దారన్నారు. మేం మునుగోడులో నిలబడాలి.. కానీ, బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నాం.. అందుకే.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్‌కే ఉందన్నారు. అందుకే మేం టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చామని తెలిపారు చాడ వెంకట్‌రెడ్డి.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!