ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ ధరలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షల గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబందించి జీవో 40ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
Read: థర్డ్‌వేవ్ తప్పదు… ఆ రెండు నెలల్లోనే !
Also Read
సాధారణ వార్డుల్లో ఐసోలేషన్, పరీక్షలకు గరిష్టంగా రూ.4వేలు,ఐసీయూలో గరిష్టంగా రూ.7500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూకి రూ.9వేలు, హెచ్ఆర్టీసీకి రూ.1995, డిజిటల్ ఎక్స్‌రేకి రూ.1300, డిడైమర్కి రూ.300, సీఆర్పీకి రూ.500, ప్రొకాల్ సీ తోసిన్కి రూ.1400, ఫెరిటిన్కి రూ.400, ఎన్డీహెచ్కి రూ.140, సాధారణ అంబులెన్స్‌కు కిలోమీటర్‌కు రూ.75, అధునాతన అంబులెన్స్‌కి కిలోమీటర్‌కి రూ.125 వసూలు చేయాలని ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!